Home ఆహారం ఆహార పదార్ధాలలో తీసుకోదగినవి... తీసుకోకూడని


 
ఆహార పదార్ధాలలో తీసుకోదగినవి... తీసుకోకూడని PDF Print E-mail

ఆరోగ్యస్పృహ పెరిగాక చాలామంది ఫలానా పదార్థాలయితే తినవచ్చని, ఫలానావి తినకూడదనే భావన పెరిగింది. వాస్తవానికి తినడానికి ఉద్దేశించిన పదార్థాలలో తినకూడనివంటూ ఏవీ లేవు. అయితే ఆరోగ్యరీత్యా చాలా పరిమితంగా తినాలని అర్థం. ఉదాహరణకు వెన్న, నెయ్యి వంటి శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ తినకూడదని చాలామంది అంటుంటారు. కానీ రుచికోసం ఎప్పుడో ఒకసారి చాలా పరిమితంగా మాత్రమే తీసుకోవాలన్నది నిపుణుల మాట. ఇలా చూస్తే మనం తీసుకునే ఆహారాల్లో తీసుకోదగినవి... తీసుకోకూడని వాటి జాబితా సంక్షిప్తంగా...