Home ఆరోగ్యం Sonti Kashayam / Dried Ginger Power - సొంఠి పొడి


 
Sonti Kashayam / Dried Ginger Power - సొంఠి పొడి PDF Print E-mail

what is sonti podi

 

జీర్ణ క్రియను సక్రమంగా జరిగేలా చేయటానికి సొంటి  చాలా మంచిది. శొంటి అల్లం తో తయారవుతుంది. అల్లాన్ని పాలల్లో ఉడికించి ఎండ పెడితే శొంటి కొమ్ము తయారవుతుంది. పిల్లలకు ఆకలి లేకపోతే చిటికెడు సొంటి పొడిని నీటిలో కలిపి కొద్దిగా ఉప్పును కలిపి వారానికి ఒకసారి తాగిస్తే ఆకలి బాగా వేస్తుంది. 

ఎలర్జీ తో చర్మం ఫై దద్దుర్లు పోవాలంటే పాత బెల్లం లో సొంటి పొడిని కలిపి తీసుకోవాలి. 
దగ్గుతో బాధ పడే వారు సొంటి కషాయంలో కొద్ది గా బెల్లం కలుపుకుని తాగితే తగ్గిపొతున్ది. 
సొంటి కడుపు లో వుండే వాయువును కుడా పోగొడుతుంది. 
కీళ్ళ నొప్పులు వున్నవారు పరగడుపునే మజ్జిగలో సొంటి పొడిని కలుపుకుని తాగితే నొప్పులు కొద్ది రోజుల్లోనే తగ్గిపొయి. 
సొంటి ని నీటిలో అరగదీసి ఆ ముద్దను తలకు కణితల కు రాస్తే తల నొప్పి తగ్గిపొతున్ది. 
అలాగే సొంటి కామెర్లకు మంచి మందు. 

Sonti or Dry ginger is a home made medicine which can cure many illness.
Sonti added to boiling milk, water, or tea gives relief in cold, acidity,
indigestion and also viral fever. Spoonful of dry ginger powder with hot
rice can cure day to day problems like indigestion, acidity and also food
poisoning. keeps the stomach clean and body healthy..

Not feeling hungry today?
I will make a cup of sonti coffee for the appetite.

Ate too much food at the party?
Would you want me to prepare sonti kashayam for better digestion.

Food was not good yesterday at the restaurant. My stomach is upset
Have a cup of sonti tea to calm the over working stomach.

I am tired and feeling little bit nauseous after the long day of shopping.
You sit there and rest. I will bring a hot cup of sonti coffee for you.

My head is hurting with this cold and cough.
There, there, have this cup of hot sonti tea. By tomorrow, you will be like a daisy.