Home Tech Government of India Digital Locker


 
Government of India Digital Locker PDF Print E-mail

Digital Locker Government of India

Aren't you tired of carrying around, worrying about, and often fighting with government offices to process your life's most important paperwork - your birth certificate and university degrees and more? A lot of us keep soft copies of these as PDF files stored in our emails, we haven't had a real online backup - until now.
Now, with the Government's 'Digital Locker', you can keep all your documents online, and access them using their Aadhaar numbers.

To create an account, you can use your Aadhaar card, or unique identification (UID), number. The Aadhaar number, which must be mapped to their mobile phone number and email address in the Aadhaar database. "Mobile as a digital identity was an idea articulated in Digital India programme," said RS Sharma, secretary, department of electronics and information technology, or DeitY. The program aims to put every Indian's educational, medical, passport and PAN card details online.
The system is hosted on the National Informatics Centre's cloud, and will work in tandem with digital repositories of the departments issuing citizen documents. In the initial phase, 1 million digital lockers will be made available, with 10 MB of storage space per person. This will eventually be scaled up to 1 GB per locker.
What is even more awesome is that you can self-attest these electronic documents via an Aadhaar-linked digital signature. This is done by authenticating users through Aadhaar's e-know your customer (e-KYC) service.
The project not only achieves efficiency in documentation, something that most people find incredibly annoying, but will also free up paperwork from the hold of the lower bureaucracy. In August last year, Modi had briefed his team on his vision for the project. "The Prime Minister was very clear that he didn't want copies of certificates issued by the government itself to be carried around by people to government offices for various services. For example, if a student is applying for a government college and has studied in a government-aided school, his birth certificate, identity details and educational certificates, school-leaving details et al should be accessible by organisations where he is applying. Similarly for medical records," he said.
Just like any fledgling IT project, there are bugs. We just spotted this hilarious one. But its in beta, so we expect only improvements.

 

ప్రతి యూజర్‌కు  10 ఎంబీ స్పేస్  కేటాయింపు
జనన ధ్రువీకరణ ప్రతం నుంచి పాస్‌పోర్ట్  వరకు అన్నీ లాకర్‌లో నిక్షిప్తం


విజయవాడ : ఇప్పుడంతా డిజిటల్ యుగం. అన్ని పనులూ కంప్యూటర్, ఇంటర్నెట్‌లోనే అయిపోతున్నాయి. దీన్ని ప్రజలు ఆచరిస్తున్నా, లేకపోయినా సర్కారు మాత్రం పాటిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న డిజిటల్ లాకర్ విధానాన్ని జిల్లాలోనూ అమలు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడే డిజిటల్ లాకర్‌పై విస్తృత ప్రచారం చేయడంతోపాటు ప్రజలకు అవగాహన పెంచి   అందరూ డిజిటల్ ఖాతాలు ప్రారంభించే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇప్పటికే కలెక్టర్ దీనిపై అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.  


డిజిటల్ లాకర్ అంటే..

డిజిటల్ లాకర్‌లో ఒక వ్యక్తికి సంబంధించిన జనన ధ్రువీకరణ పత్రం నుంచి పాస్‌పోర్ట్ వరకు అన్ని విలువైన పత్రాలను స్టోర్ చేసుకోవచ్చు. అంటే పదో తరగతి మార్కుల జాబితా, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, పాన్ కార్డు..  ఇలా అన్ని రకాల సర్టిఫికెట్లను స్కాన్ చేసి డిజిటల్ లాకర్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ప్రతి లాకర్‌కు 10 ఎంబీ స్పేస్‌ను కేటాయిస్తారు.  ఇది బహుళ ప్రయోజనకారిగా ఉపయోగపడుతుంది. జ్ట్టిఞ//ఛీజీజజీౌ్ట్చఛిజ్ఛుట.జౌఠి.వెబ్‌సైట్‌ను కేంద్ర ప్రభుత్వ ఐటీ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహిస్తోంది.

ఎలా పొందాలి..

డిజిటల్ లాకర్ పొందాలనుకునే ప్రతి ఖాతాదారు ఈ వైబ్‌సైట్‌లోకి వెళ్లి ఒక యూజర్ నేమ్, పాస్ట్‌వర్డ్ క్రియేట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఆధార్ నంబర్‌ను యాడ్ చేయాలి. అప్పుడు ఖాతాదారుడికి 10 ఎంబీస్పేస్‌ను ఈ వెబ్‌సైట్ కేటాయిస్తుంది. సగటున 10 ఎంబీ స్పేస్‌లో దాదాపు 20కి పైగా స్కాన్ చేసిన సర్టిఫికెట్లను స్టోర్ చేయవచ్చు. వాటిని అవసరానికి అనుగుణంగా ఉపయోగించవచ్చు. అలాగే స్కాన్ చేసిన ప్రతి సర్టిఫికెట్ డిజిటల్ కాపీ కూడా వెబ్‌సైట్‌లోనే తయారవుతుంది. దీనిలోనే డిజిటల్ సంతకాలు కూడా చేసుకునే వీలుంది. తద్వారా ఏ అవసరానికైనా  సర్టిఫికెట్లు జిరాక్స్‌లు సమర్పించకుండా డిజిటల్ లాకర్‌లోకి వెళ్లి సర్టిఫికెట్‌కు ఉన్న లింకర్‌ను పంపితే చాలు. అది అక్కడ సర్టిఫికెట్ రూపంలో ప్రింట్ వస్తుంది. ముఖ్యంగా కళాశాల, పాఠశాలల విద్యార్థులకు, ప్రభుత్వ ఉద్యోగులకు బాగా ఉపయోగపడుతుంది. భవిషత్తులో సర్టిఫికెట్లు పొరపాటున పోయినా డిజిటల్ లాకర్‌లో స్టోర్ అయి ఉంటాయి కాబట్టి ఎన్ని ప్రింట్లయినా తీసుకోవచ్చు.

ఇతర రాష్ట్రాల్లో బాగా వినియోగం

ఈ డిజిటల్ లాకర్ విధానం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మినహాదాదాపు అన్ని రాష్ట్రాల్లో అమలులో ఉంది.  దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు  58,220 డిజిటల్ లాకర్లు ఉండగా వాటిలో 52,109 పత్రాలు స్టోర్ చేశారు. ముఖ్యంగా గుజరాత్‌లో 9494, ఉత్తరప్రదేశ్‌లో 8235, మహరాష్ట్రలో 6071 మంది దీనిని వినియోగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని కావడంతో దీనిని జిల్లాలో సీరియస్‌గా అములు చేయాలని కలెక్టర్ బాబు ఎ. నిర్ణయించారు. దీని పర్యవేక్షణ బాధ్యతను ఈ-ఆఫీసర్స్, నిట్ అధికారులు, ముఖ్య ప్రణాళికాధికారులకు అప్పగించారు. జిల్లావాసులంతా దీనిని వినియోగించేలా అవగాహన కల్పించాలని నిర్ణయించారు. 

 
 
We have 742 guests online